పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల నుంచి చింతల రహ మార్గమధ్యంలో రోడ్డు చాలా ఇబ్బందిగా రకంగా మారింది దాని పట్టించుకోవడం లేదు గత ప్రభుత్వంలో పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఆయన పట్టించుకోని వాళ్లకు న్యాయం చేయాలని సమస్యలు నిర్మించాలని రాకపోకలకు
చాలా ఇబ్బందిపరంగా పడుతున్నారు దీన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేర్చి ఆ సమస్యను నిర్మించాలని చెంచు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒక అధికారి కూడా పట్టించుకోవటం లేదు ప్రజలు చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యని అతి త్వరలో రోడ్డు వేసి ప్రజలకు సాయం చేస్తారని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు




