హైదరాబాద్ : అన్ని ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్లు, నియమాలు, నోటిఫికేషన్లను వెంటనే తమ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.
ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను యాక్సెస్ చేయడానికి పౌరులకు నిస్సందేహమైన హక్కు ఉంటుందని స్పష్టం చేసిన హైకోర్టు జడ్జి.
#Sidhumaroju




