ఈ రోజు కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు గౌరవ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఇంటి దగ్గర వైసీపీ మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు పెద్దలు పద్మనాభం గారిని , ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ ముద్రగడ గిరిబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అంతేకాకుండా పూర్వం నుండి అమర్నాథ్ గారు తాత గారితో, వారి కుటంబానికి ముద్రగడ పద్మనాభం గారికి ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకోవడం జరిగింది.. ఆయన పాటు భారీగా వైస్సార్సీపీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు…






