Home South Zone Andhra Pradesh గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన…

గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన…

0

కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ “బొజ్జి రెడ్డి” గారు పర్యటించి గిరిజనులు సమస్యలు నేరుగా తెలుసుకోవడం జరిగింది.

మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలను ప్రత్యేక మండల ఏర్పాటు, ఐటీడీఏ లో విలీనంతో పాటు పలు సమస్యల పరిష్కరానికి హామీ ఇచ్చిన చైర్మన్ గారు.

సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను సందర్శించడం జరిగింది… గిరిజనులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ఎంతగానో ఆకర్శించాయి..
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు…

#BABJI DADALA

NO COMMENTS

Exit mobile version