చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంల ో మంగళవారం బీసీవ ై పార ్ ట ీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద ్ ర యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మంత ్ ర ి నార ా లోకేష ్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారన ి ఆరోపించారు. రాష్ట్రంల ో డ్రగ ్ స ్ చాక్లెట్ల రూపంల ో అమ్ముడవుతున్నాయని, డ్రగ ్ స ్ విక్రయాలు, రవాణాప ై కేంద ్ ర సంస్థలత ో దర్యాప్తు జరపాలన ి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంల ో బీసీవ ై నేతలు పాల్గొన్నారు
# కొత్తూరు మురళి.




