*తాడేపల్లి:*
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో పాస్టర్ లకు నూతన వస్త్రాలు పంపిణీ*
క్రిస్మస్ పండుగ సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పాస్టర్‌లకు ఐటీ &* *ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ* మంత్రి *నారా లోకేష్ ఆదేశాలతో టిడిపి *తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మంగళవారం పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవళ్ళ ప్రసాద్,బుర్ర ముక్కు వెంకటరెడ్డి,కేళి కరుణాకర్, తురక దుర్గారావు,తాడిబోయిన గోపి, యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్, షౌకత్, కొరపాటి విజయ్, అద్దంకి మురళి, ఎస్ కే బాజీ, శ్రీను, పుల్లారెడ్డి, ఎస్కే మస్తాన్ వలి, దర్శి హరికృష్ణ,తదితరులు పాల్గొన్నారు.




