*బిఎల్ఓ లకు కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితా అందజేత* గుంటూరు, డిసెంబర్ 23:- రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా జిల్లాలోని పోలింగ్ బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓ) కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితా ప్రతులను మంగళవారం కలెక్టరేట్ లో అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గొన్నారు.




