పైన దుర్గమ్మ, కింద కృష్ణమ్మ.. ఎముకలు కొరికే చలిలో భక్తుల పుణ్యస్నానాలు
Foggy River Scenery: విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ప్రాంగణంతో పాటు కృష్ణానది ప్రాంతమంతా దట్టమైన పొగ మంచుతో అలుముకుంటుంది. చూడటానికి ఎంతో అందంగా కనిపించే కృష్ణానది ఆపై విపరీతంగా కురుస్తున్న పొగమంచు అందాలతో మరింత కనువిందు చేస్తుంది.




