*తాడేపల్లి*:
ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన..
ఇండ్ల నాగేశ్వరమ్మ నివాసానికి వెళ్లి పరామర్శించిన పవన్ కళ్యాణ్ ..
ఇండ్ల నాగేశ్వరమ్మకు 50వేలు నగదు, వికలాంగుడైన ఆమె మనవడికి రూ.లక్ష రూపాయలు సాయం అందజేసిన పవన్…
పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యే జీతం నుండి రూ.5వేలు ప్రతినెల పెన్షన్ రూపంలో నాగేశ్వరమ్మకి ఇస్తామని హామీ
అనారోగ్యంతో బాధపడుతున్న ఇండ్ల నాగేశ్వరమ్మ కుమారుడు కోసం రూ. 3లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్ అందజేసిన పవన్ కళ్యాణ్..
భవిష్యత్తులో అండగా ఉంటామని నాగేశ్వరమ్మకు హామీ ఇచ్చిన పవన్
ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ ఆఫీస్ కి రావాలని చెప్పిన పవన్ కళ్యాణ్…






