హైదరాబాద్ : “హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం” అంటూ వీడియో కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త!
పోలీస్ యూనిఫారం, వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ చూసి దడ పుట్టేలా బెదిరిస్తరు. వీడియో కాల్ కట్ చేయొద్దని హుకూం జారీ చేస్తరు. ఇదంతా సైబర్ గాళ్ల మాయాజాలం.
చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనేదే లేదు.. ఇదంతా ఉట్టి భ్రమ.
ఆ కాల్స్ నమ్మి ఆగమాగం కాకండి.. డబ్బులు పోగొట్టుకోకండి. డౌట్ వస్తే వెంటనే 1930కి కాల్ కొట్టండి. -V. C. SAJJANAR. IPS.
#SIDHUMAROJU
Digital arrest fraud




