Home South Zone Andhra Pradesh ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు

ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించిన పోలీసులు

0
0

పుంగనూరు పట్టణంల ో గంజాయ ి విక్రయిస్తూ పట్టుబడ్డ వ్యక్తులకు జిల ్ ల ా ఎస ్ స ీ తుషార ్ డూడ ి ఆదేశాల మేరకు మంగళవారం ఈగల ్ టీం, పోలీస ్ సిబ్బంద ి కౌన్సెలింగ్ నిర్వహించారు.

డ్రగ ్ స ్ క్రయవిక్రయాల సమాచారం అందిస్తే 1972 నెంబర ్ కు తెలపాలని, విక్రయించిన, సేవించిన వారిప ై చట ్ ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంల ో ఏఎస అశ్వత ్ నారాయణ, ఈగల ్ టీం సభ్యులు, పోలీస ్ సిబ్బంది పాల్గొన్నారు .

#కొత్తూరు మురళి.

NO COMMENTS