Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneTelanganaఎన్​ కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి |

ఎన్​ కౌంటర్​లో ఐదుగురు మావోయిస్టులు మృతి |

రూ.కోటి రివార్డు ఉన్న టాప్ లీడర్ గణేశ్ హతం

ఆయుధాలను స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు

_ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు_

* ఒడిశాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి
* కందమూల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు
* ఆ ఘటనాస్థలిలో ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి
* ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం బలగాల గాలింపు కొనసాగుతోంది
* అయితే రూ. 1.1 కోట్ల రివార్డు ఉన్న అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు గణేశ్ ఉయికే హతమయ్యాడని పోలీసులు తెలిపారు
* మృతి చెందిన వారిలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నారు
* ఘటనా స్థలంలో ఒక రివాల్వర్, పాయింట్ 303 రైఫిల్, ఒక వాకీ-టాకీ సెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
* గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు
* ఈ క్రమంలో ఓ చోట మావోయిస్టులు ఎదురుపడగా పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి.

#sandeep

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments