NTR జిల్లా టిడిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ గొట్టిపాటి రామకృష్ణ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా నియామకం అయిన గౌరవనీయులు శ్రీ కనకమేడల రవీంద్ర గారిని కలిసి సన్మానించడం జరిగింది.
ఇందులో జిల్లా అధ్యక్షుడు మోటిపల్లి సత్యనారాయణ టిడిపి ఫ్లోర్ లీడర్ బాల బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనిశెట్టి వెంకట రంగారావు మరియు ఇతర న్యాయవాదులు పాల్గొని వారిని సన్మానించడం జరిగింది




