Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగ్రామాల్లో అన్న క్యాంటీన్లు – సంక్రాంతి నుంచి ప్రారంభం |

గ్రామాల్లో అన్న క్యాంటీన్లు – సంక్రాంతి నుంచి ప్రారంభం |

Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే పెన్షన్లతో పేదలకు దగ్గరైన ఈ కూటమి ప్రభుత్వం.. అన్న క్యాంటీన్లతో మరింతగా వారికి దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments