నగర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసిన నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర . ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, క్రైస్తవ సోదరులంత క్రిస్టమస్ పండుగ పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని, ఈ క్రిస్టమస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని.
మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ నగర ప్రజలందరికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియచేశారు.




