Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరేషన్ కార్డు హక్కుదారులకు శుభవార్త |

రేషన్ కార్డు హక్కుదారులకు శుభవార్త |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త!

న్యూ ఇయర్ & సంక్రాంతి సందర్భంగా  రేషన్ షాపుల్లో గోధుమ పిండి కిలో కేవలం ₹20కే అందుబాటులోకి రానుంది. 🗓️ జనవరి 1 నుంచి పంపిణీ ప్రారంభం  తక్కువ ధరకు గోధుమ పిండి అందించి  ప్రజలకు పండగల వేళ భారీ ఊరట కల్పించిన ప్రభుత్వం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments