Monday, February 9, 2026
spot_img
HomeSouth ZoneTelanganaరైతు బంధు ఇప్పట్లో లేనట్లే |

రైతు బంధు ఇప్పట్లో లేనట్లే |

రైతు బంధు ఇప్పట్లో లేనట్లే

తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోవడంతో ఇప్పుడే రైతు బంధు వేసి వృధా అనే యోచనలో రేవంత్

డిసెంబర్ చివరి వారంలో ఇచ్చే రైతు బంధు బంద్

సాగు భూముల లెక్క తేలిన తరువాతే రైతు బంధు వేస్తాం

తెలంగాణ వ్యాప్తంగా యాసంగి పంట భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి ఉపగ్రహ చిత్రాల క్రోడీకరణ ప్రక్రియ చేసి ఆ నివేదిక వచ్చిన తరువాతే రైతు బంధు ఇస్తాం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

#sandeep

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments