కర్నూలు
కర్నూలులోని మెడికెవరు హాస్పిటల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించినట్లు హాస్పిటల్ హెడ్ తెలియజేసారు . ఈ మేరకు బుధవారం ఆయన ఐఎస్ఓ ప్రతినిధుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు సురక్షిత నాణ్యమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వైద్య సేవలను అందిస్తున్నామన్నారు ప్రతి విభాగంలో
నిరంతర పర్యవేక్షణ రోగి భద్రత సేవలు మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించడం వలన మా హాస్పిటల్కు గుర్తింపు సాధ్యమైందని తెలియజేశారు
