Home South Zone Andhra Pradesh అటల్ విగ్రహావిష్కరణకు సీఎం చంద్రబాబు హాజరు |

అటల్ విగ్రహావిష్కరణకు సీఎం చంద్రబాబు హాజరు |

0
0

అమరావతి రాజధానిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు గారు.

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు నేతలు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

NO COMMENTS