అమరావతిలో అవకాయ్ ఫెస్టివల్ కోసం రూ.5 కోట్లు
అమరావతి బ్రాండింగ్ ప్రచారం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ‘ఆవకాయ్’ పేరుతో సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ .
ఈ కార్యక్రమం కోసం రూ.5 కోట్లను కేటాయించి.. టీమ్ వర్క్ ఆర్ట్స్ అనే ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
ఆవకాయ్ ఉత్సవాన్ని ఏటా సంక్రాంతికి ముందు నిర్వహించనున్నట్లు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
#నరేంద్ర
