మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని ఆహ్వానించినప్పుడే మనం అద్భుతాలు సృష్టించగలుగుతాం …చార్లెస్ పీజాకబ్
సంబంధాలను సులువుగా వదులుకోవద్దు…చార్లెస్ పీ జాకబ్
ఒక సంవత్సరానికి కావలసినటువంటి శక్తిని క్రిస్టమస్ రోజున ఈ ప్రార్థన మందిరం నుంచి పొందగలుగుతున్నాం…పోతిన మహేష్
నిజమైన స్నేహానికి నిర్వచనం చార్లెస్ గారు…పోతిన మహేష్
దేని పట్ల వ్యామోహం లేదు భగవంతుడు ఆశీస్సులతో ప్రజా శ్రేయస్సుకై పని చేస్తాం …పోతిన మహేష్
క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా ఫిల్ డెల్ఫియా చర్చిలో పాస్టర్ చార్లెస్ పి జాకబ్ గారు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న పోతిన వెంకట మహేష్ మరియు టీం.




