Thursday, December 25, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshడాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు |

డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు |

కర్నూలు:
ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లుముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (MDL) 2025-26 సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.మొత్తం ఖాళీల సంఖ్య: 200.ఖాళీల వివరాలు.

ఇంజనీర్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు – 110, జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ లు – 60, డిప్లొమా అప్రెంటిస్ లు – 30.విభాగాలు: సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్, షిప్‌బిల్డింగ్ టెక్నాలజీ, నేవల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్.అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ, జనరల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 01.04.2021 లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 01.03.2026 నాటికి 18 నుంచి 27 ఏళ్లు.స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ. 12,300, డిప్లొమా అప్రెంటిస్ కు రూ. 10,900.ఎంపిక విధానం: సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.01.2026.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments