South ZoneTelangana మేడారం లో ఘనంగా ప్రతిష్టపన మహోచ్చవం | By Bharat Aawaz - 25 December 2025 0 0 Share FacebookTwitterWhatsAppLinkedinReddItPrintTelegramCopy URL మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునస్థాపన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.* *ఈ..కార్యక్రమం ప్రశాంతంగా. భక్తిశ్రద్ధలతో నిర్వహించబడేలా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పర్యవేక్షణలో పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాట్లు.