Home South Zone Telangana క్రిస్మస్ శుభాకాంక్షలు.. |

క్రిస్మస్ శుభాకాంక్షలు.. |

0
1

ఈరోజు హైద్రాబాద్ లోని అని చర్చిలు కళకళలాడుతున్నాయి..
•ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఏటా డిసెంబర్ 25న క్రిస్టియన్స్ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ.

•యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులు పవిత్ర పండగగా జరుపుకుంటారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించినపుడే పరలోక ప్రాప్తి లభిస్తుందని యేసుక్రీస్తు భోదించారు. చెడును విడిచి మంచిని నడిపించు అని ఆయన చెప్పిన మాటలు క్రైస్తవులు పాటిస్తారు..

NO COMMENTS