Home South Zone Andhra Pradesh క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ |

క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ |

0
0

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ట్వీట్‌.

‘ఈరోజు ఎంతో సంతోషంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఒక నూతన విశ్వాసం ఆవిర్భవించిన ఈవేళ, మానవత్వాన్ని మరింత పరిమళింపచేసేలా, మన అంకితభావాన్ని పునరుద్ధరిస్తూ.. తద్వారా ప్రజలందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ముందుకు సాగుదాం’. మరోసారి మీ అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు.

NO COMMENTS