మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 25(భారత్ అవాజ్) కొత్తగూడ మండలంలో సాధిరెడ్డిపల్లి -ఓటాయి గ్రామాల మధ్యలో ఉన్న చెరువు కట్ట పై ట్రాక్టర్ బోల్తా.
జంగవాణిగూడెం (రాంపూర్) గ్రామానికి చెందిన సనప జంపయ్య తండ్రి సారయ్య వ్యక్తిగా గుర్తింపు..
సాదిరెడ్డిపల్లి చెరువు కట్ట పై పనులు జరుగుతున్నవి అని చెపుతున్న వినకుండా రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో డ్రైవర్ వాహనంతో వెళ్లినట్లు స్థానికుల సమాచారం.
బోల్తా జరిగిన చోట ఎవరు లేకపోవడంతో… డ్రైవర్ సురక్షితంగా ఉన్నాడని అనుకుంటున్నారు.పూర్తి వివరాలు తెలియవలసిఉంది.






