Monday, February 9, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవిజయ్‌కి మలేసియా పోలీసుల హెచ్చరిక

విజయ్‌కి మలేసియా పోలీసుల హెచ్చరిక

తమిళస్టార్‌, టీవీకే అధినేత విజయ్‌ని మలేసియా పోలీసుల హెచ్చరించారు. డిసెంబరు 27న కౌలాలంపూర్‌లో విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ సినిమా గ్రాండ్‌ ఆడియో లాంచ్‌ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని మలేసియా పోలీసులు ఆంక్షలు విధించారు.

#Sivanagendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments