బాపట్ల: లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు ఈరోజు జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్రీ వి. వినోద్ కుమార్ మరియు జిల్లా
పోలీస్ సూపరింటెండెంట్ (SP) శ్రీ బి. ఉమామహేశ్వర్ లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు మరియు శాంతిభద్రతల పరిరక్షణపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు.
#నరేంద్ర
