కాజిపేట్ రైల్వే స్టేషన్లలో పోలీసులు అర్ధరాత్రి ప్రతేక తీనికీలు చేపటారు. నేరాల నియంత్రనా, పాత నేరస్థుల గుర్తింపునకు లక్షంగా si లవన్ కుమార్ పర్యవేక్షణ లొ ఈ తనిఖీలు జరిగాయి.
అనుమాస్పదా వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్ తో పరిశీలించారు. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు తరచుగా కోమాసగితామన్నారు. ఎవరైనా అనుమానితులు కానీ వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని si చూసించారు