హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఇకపై 12 జోన్లు, 60 సర్కిల్స్
జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12గా, 30 ఉన్న సర్కిల్స్ సంఖ్యను 60కి పెంచుతూ ఉత్తర్వులు.
కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్.
సర్కిల్ ఆఫీసుల్లో ఏర్పాటుకానున్న కొత్త జోనల్ కార్యాలయాలు.
వార్డు ఆఫీసుల్లో ఏర్పాటుకానున్న కొత్త సర్కిల్ కార్యాలయాలు.
కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల నుంచి పరిపాలన.
#Sidhumaroju



