Home South Zone Andhra Pradesh మీ భూమి మీ పేరులో ఉందా? ఇలా చెక్ చేసుకోండి |

మీ భూమి మీ పేరులో ఉందా? ఇలా చెక్ చేసుకోండి |

0
0

Meebhoomi:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. భూములు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక పోర్టల్ తీసుకొచ్చింది. దాని ద్వారా ప్రతి ఒక్కరూ తమ భూమి తమ పేరు మీదే ఉందో లేదో తెలుసుకోవచ్చు. వేరే వారి పేరు మీద ఉంది అని తెలిస్తే.. చట్టపరంగా తేల్చుకోవచ్చు.

NO COMMENTS