Home South Zone Telangana సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్లు పెరిగాయి |

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలాన్లు పెరిగాయి |

0
0

హైదరాబాద్ : ఈ ఏడాది సైబరాబాద్ పరిధిలో రూ.239.37 కోట్ల ట్రాఫిక్ చలాన్లు
గత ఏడాది రూ.111.81 కోట్లు ఉండగా, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువ చలాన్లు నమోదు.

2025 సంవత్సరంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 36 లక్షల వాహనాలపై రూ.239.37 కోట్ల చలాన్లు నమోదు అయినట్లు నివేదికలో వెల్లడించిన పోలీస్ శాఖ.

గత ఏడాది(111.81 కోట్లు)తో పోలిస్తే, ఈ ఏడాది రెట్టింపు కంటే ఎక్కువగా నమోదయ్యాయని, ఇందులో రాంగ్ రూట్ డ్రైవింగ్ కేసులు అధికంగా ఉన్నాయని అధికారుల వెల్లడి.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరిపడా పోలీసులు లేరని, దీంతో ప్రైవేట్ మార్షల్స్‌ను నియమించి ట్రాఫిక్ నియంత్రిస్తున్నామని తెలిపిన పలువురు ఉన్నతాధికారులు.

#Sidhumaroju

NO COMMENTS