Home South Zone Andhra Pradesh జిల్లా ఎక్సైజ్ అధికారిగా డా. నరేష్ కుమార్ బాధ్యతలు |

జిల్లా ఎక్సైజ్ అధికారిగా డా. నరేష్ కుమార్ బాధ్యతలు |

0
1

జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు….
బాపట్ల: జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ను మర్యాదపూర్వకంగా కలెక్టరేట్ లో కలిసి మొక్కను అందించారు. అనంతరం సంబంధితశాఖ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.

(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)

#నరేంద్ర

NO COMMENTS