బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు.
బాపట్ల: బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ గారి ఆధ్వర్యంలో పటేల్ నగర్ జనసేన పార్టీ ఆఫీసులో చేయడం జరిగినది పాల్గొన్నవారు టిడిపి బాపట్ల టౌన్ ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్ కుమార్ జనసేన పార్టీ కర్లపాలెం
మండల అధ్యక్షుడు మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ బాపట్ల మండల అధ్యక్షుడు దాసరి ఏసుబాబు కారుమూరి ఆంజనేష్ పసుపులేటి మహేష్ తిరుమలశెట్టి దయాసాగర్ కొక్కిర్యాల రాజేంద్ర చిలకల సురేంద్ర బాబు విజయరావు నరేష్ సాంబ సతీష్ కంచర్లపల్లి నరేంద్ర కూచిపూడి దయాసింగ్ కూటమి నాయకులు పాల్గొన్నారు
#నరేంద్ర






