Sunday, December 28, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ |

ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ |

ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1న న్యూ ఇయర్ ఆప్షనల్ హాలిడే ఉన్నందున పింఛన్లను డిసెంబర్ 31న పంపిణీ చేయాలని నిర్ణయించింది.

అన్ని గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది డిసెంబర్ 30 నాటికి నగదు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బ్యాంకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించింది. మిగిలిపోయిన పింఛన్లను జనవరి 2న పంపిణీ చేయాలని పేర్కొంది.

#నరేంద్ర

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments