అమరావతి
జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*
• గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.
• దీనిపై నెల రోజుల పాటు అభ్యంతారాలను స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, నేటితో ముగుస్తున్న గడువు
• ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం వ్యక్తమైన అభ్యంతారాలపై మంత్రులు, అధికారులతో చర్చిస్తున్న ముఖ్యమంత్రి
• రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు రాగా… వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం
• మార్పులు చేర్పుల తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం




