Saturday, December 27, 2025
spot_img
HomeSouth ZoneTelanganaపార్టీ నేతలతో ముగిసిన కెసిఆర్ సమావేశం |

పార్టీ నేతలతో ముగిసిన కెసిఆర్ సమావేశం |

TG:
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లొ మాజీ సీఎం కెసిఆర్  అధ్యక్షతన brs నేతలతో సమావేశం ముగిసింది. ఈ నెల 29న అసెంబ్లీకి కెసిఆర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

అసెంబ్లీ సమావేశాల తర్వాత మూడు జిల్లాలో brs పార్టీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ తదుపరి కార్యాచరణ పై చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments