Home South Zone Andhra Pradesh అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం

అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం

0
0

తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం నిర్వహించాలని ఆమె తల్లిదండ్రులు శంషాద్ బేగం.

బాషా మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ను కలసి వినతి పత్రం అందజేశారు.

NO COMMENTS