రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన వక్ఫ్ భూముల ప్రభుత్వ వివిధ రూపాల్లో స్వాధినమ్ చేసుకునే ప్రక్రియకు ప్రారంభం చేస్తున్న తరుణంలోజిల్లా మేనార్టీ అధ్యక్షులు ఫఠాన్ సైదా ఖాన్ గ రు గుంటూరు లోని అన్నీ మసీదు ల దగ్గర ముస్లిం మేనార్టీ లు అందరూ కలిసి సేవ్ అంజుమన్ ఆస్తులు కార్యక్రమం.
రాస్తా వైఎస్ఆర్ సీపీ నాయకులు గులాం రసూల్ గారు .తూర్పు మైనార్టీ నెఅధ్యక్షుడు లియాక్త అలీ వెస్ట్ మైనార్టీ ఖాసిం బేగ్. రాష్ట్ర మైనార్టీ నాయకులు అప్సర్ భాయ్. జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ షరీఫు దేన్ తూర్పు యువజన అధ్యక్షుడు షేక్ సుభానీ బుల్లెట్ సలీం మరియు వైయస్ఆర్సీపీ మైనర్టీ నాయకులు పాల్గొన్నారు.






