Home South Zone Andhra Pradesh ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ

ఇప్పటంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు సమర్పణ

0
0

ఇప్పటంలో ఇటీవల నాగేశ్వరమ్మ గారిని కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి,Bangarraju@mebangarraju (Parody Account) పేరిట X (x.com) లో అనుచితంగా

ప్రవర్తించిన అకౌంట్‌ పై పెడన మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ శ్రీమతి భీముని అనంత లక్ష్మీ సూచనల మేరకు కృష్ణా జిల్లా పెడన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ ఫిర్యాదును జనసేన సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ వికృతి శ్రీనివాస్ బాబు (కొరియర్ శ్రీను) అధికారికంగా సమర్పించారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు గాదె శామ్యూల్,పెడన మున్సిపల్ కౌన్సిలర్ మట్టా పావని,పెడన జయలక్ష్మి PACS సభ్యులు కూనపరెడ్డి రంగయ్య నాయుడు,జనసేన నాయకులు నల్లమోతు రఘురామ్, లింగం లక్ష్మీ నరసింహ స్వామి, మట్టా బుజ్జి, బాకీ నాని, నజీర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.*

NO COMMENTS