Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకర్నూల్ లో సినీ హీరో ఆది |

కర్నూల్ లో సినీ హీరో ఆది |

కర్నూలు :
కర్నూల్ నగరంలో శనివారo  శంభాల సినిమా బృందం సందడి చేసింది సినిమా విజయవంతం కావడంతో హీరో ఆది హీరోయిన్ అర్చన సీనియర్ నటుడు సాయికుమార్తో పాటు చిత్రబంధం ఆనంద్ థియేటర్ కు వచ్చి  ప్రేక్షకులతో కలిసి సినిమాను

వీక్షించారు ఈ సందర్భంగా చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకు హీరో ఆది సాయికుమార్ ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments