Home South Zone Telangana కాజిపేటలో ఏటీఏం చోరీల ముఠా అరెస్ట్ |

కాజిపేటలో ఏటీఏం చోరీల ముఠా అరెస్ట్ |

0
0

ఏ టీ ఏం లలో వరుస చోరీలకు పాల్పడుతున్నా  రాజస్థాన్ కు చెందిన 7గురు అంతర్ రాష్ట్ర  దొంగల ముఠా ను కాజిపేట్ పోలీసులు అరెస్ట్ చేసారు బ్యాంకు అధికారుల పిర్యాదు తో సి ఐ సుధాకర్ రెడ్డి

పర్యవేక్షణ లో పోలీసులు నిఘా పెంచగా 4 రోజుల క్రీతం ఓ ఏ టీ ఏం లో డబ్బులు కాజేస్తున్న వ్యక్తి ని పట్టుకొని విచారించడంతో మిగిత అరుగురిని అదుపులోకి తీసుకున్నారు

NO COMMENTS