విజయవాడ గొల్లపూడి అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా గొల్లపూడి వాసులు అంగరంగ వైభవంగా కోలాటాల నడుమ భాజ భాజంత్రీల
నడుమ కేరళ కుట్టిలు వేషధారణతో స్వామివారికి జ్యోతులు సమర్పించి అంగరంగ వైభవంగా ఊరిలోని వీధులన్నీ జన సందోహంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన జన సమూహం




