ప్రధానమంత్రినరేంద్రమోడీ నేడు నిర్వహించన 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లో దేశ ప్రజలు ను ఉద్దేశించి ప్రసంగించారు.2025వసంవత్సారానికి ముగింపు పలుకుతూ , నూతన సంవత్సరానికి సంకల్పాలు తో 2026లోనికి
అడుగు పెడుతున్న తరుణం లో భారత్ ఈ సంవత్సరం సాధించిన అసాధారణ వీజయాలను ఆయన నెమరు వేసుకుంటూ యువ శక్తే మన బలం… టెక్నాలజీ యే మన ఆయుధం అన్ని ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు..