Home South Zone Andhra Pradesh మంత్రి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

మంత్రి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

0

ఈరోజు రాయచోటి  ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి విచ్చేసిన

మంత్రివర్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదరుభావం సామరస్యాన్ని ప్రతిబించేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాజంలో అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ముస్లిం మత పెద్దలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు

NO COMMENTS

Exit mobile version