Monday, December 29, 2025
spot_img
HomeSouth ZoneAndhra Pradeshరేపు సీఎం చంద్రబాబు గారు అయోధ్య ప్రయాణం |

రేపు సీఎం చంద్రబాబు గారు అయోధ్య ప్రయాణం |

AP: సీఎం చంద్రబాబు ఆదివారం అయోధ్యకు వెళ్లనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆయన రేపు ఉ.9 గంటలకు రామ జన్మభూమికి వెళ్తారు.

ఉ.11.30 నుంచి మ.2.30 వరకు రామమందిరంలో ఉంటారు. అనంతరం మ.3 గంటలకు అయోధ్య నుంచి విజయవాడకు బయలుదేరుతారు# కొత్తూరు మురళి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments