రౌడీ షీటర్లకు సత్ ప్రవర్తన కలిగి ఉండాలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నట్లు ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని వెస్ట్ డిఎస్పీ కె.అరవింద్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పట్టాభిపురం పిఎస్ పరిధిలోని తుఫాన్ నగర్
మారుతి నగర్ ప్రాంతాల్లో ఆదివారం కార్డెన్ సెర్చ్ జరిగింది ఈ సందర్భంగా స్థానికులకు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇబ్బందులకు అడిగి తెలుసుకున్నారు.గంజాయి రవాణా విక్రమ విక్రయాలు సహించేది లేదన్నారు.






