జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు అనిగాని అనిత, నారాయణ పాల్గొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే లు విజ్ఞప్తి మేరకు గూడూరు ను నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ను తిరుపతి జిల్లాలో కలిపే అంశంపై సమిక్షించినట్లు తెలుస్తోంది.దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.




