Thursday, February 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshప్రాజెక్టుల కోసం పుప్రైవేటు భాగస్వామ్య ప్రోత్సాహం – కేంద్ర ఆరోగ్యం |

ప్రాజెక్టుల కోసం పుప్రైవేటు భాగస్వామ్య ప్రోత్సాహం – కేంద్ర ఆరోగ్యం |

పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రాజెక్టుల్ని ప్రోత్సహించాలి అంటూ  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసారు.

దేశంలో ఎన్నో  వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల అభివృద్ధి, రోగనిర్ధారణ సేవలు, సంచార వైద్యం, డయాలసిస్‌లను పీపీపీ విధానంలో ప్రారంభించామన్నారు.

#Sivanagendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments