మెదక్ జిల్లా యూత్ కాంగ్సెస్ అసెంబ్లీ అధ్యక్షులు చార్ల సందీప్ గారి అధ్యక్షతన నర్సాపూర్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఘనంగా నిర్వహించబడింది తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ భావ్య యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోవకు తరుణ్ ఈ సందర్భంగా ముఖ్య అతిథి భావ్య మాట్లాడుతూ
యూత్ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ, యువత పాత్ర, సంస్థ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రియాజ్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి జెల్ల శ్రీకాంత్,వారిగుంతం కృష్ణ, సుధీర్ గౌడ్,అల్తాఫ్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు చక్రి గౌడ్,ఇనాయత్ ఖాన్,మండల అధ్యక్షులు అక్బర్,వివిధ మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు,సర్పంచ్‌గా ఎన్నికైన
యూత్ కాంగ్రెస్ నాయకులు మల్లేశం,ఉపసర్పంచులు అంబటి భాస్కర్, సుధాకర్ వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సమావేశం యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా కీలకంగా నిలిచింది.





